ఫార్మసీ విద్యార్థులకు పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు

56చూసినవారు
ఫార్మసీ విద్యార్థులకు పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు
ఏపీ ప్రభుత్వం బీఫార్మసీ లేదా డీఫార్మసీ చదివిన ఫార్మసీ విద్యార్థులకు శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర సహకారంతో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన ఫార్మసీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీ పశుసంవర్ధక శాఖ అధికారులు సూచించారు. జాతీయ పశువుల వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you