బీహార్‌లోని పాట్నా గాంధీ మైదాన్‌లో ఒక హోటల్‌లో సెక్స్ రాకెట్‌ను పోలీసులు గుర్తించారు. నమ్మదగిన సమాచారంతో వారు రైడ్స్ నిర్వహించారు. ఈ రైడ్స్‌లో పది మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మొత్తం నెట్‌వర్క్‌పై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.