నెదర్లాండ్‌లో గత 24 గంటల్లో 3 లక్షలకు పైగా మెరుపులతో కూడిన పిడుగుల వర్షం కురిసింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, తుఫాను సమయంలో నెదర్లాండ్స్, ఉత్తర జర్మనీలో 30 నిమిషాల్లో దాదాపు 30 వేల పిడుగులు పడ్డాయి, ఇది సెకనుకు 17 పిడుగులకు సమానం. తీవ్రమైన ఉష్ణోగ్రతల తర్వాత ఇలాంటి అరుదైన తుఫానులు సంభవించవచ్చని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.