VIDEO: జలంతోనే జీవం, జీవితం అంటూ చంద్రబాబు పోస్ట్

7చూసినవారు
AP: సీఎం చంద్రబాబు 'ఎక్స్‌'లో ఒక వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో, వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో వానరాలు దాహార్తిని తీర్చుకుంటున్నాయి. వెలిగొండ జలాలతో కరువు ప్రాంతంలో ప్రాణుల తాగునీటి అవసరాలు తీరడం సంతోషకరమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జలంతోనే జీవం, జీవితం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్