VIDEO: ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ - వైసీపీ మధ్య ఘర్షణ

12చూసినవారు
AP: ఎన్టీఆర్ జిల్లా, కలగరలోని పోలింగ్ కేంద్రం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఏజెంట్లు, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల మధ్య వివాదం ముదరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్