VIDEO: రెండు రోజులుగా హోటల్‌లో ప్రేమ జంట.. ప్రియుడు సూసైడ్

1755చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లోవిషాద ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలితో మనస్పర్థల కారణంగా ఓ యువకుడు హోటల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమికులిద్దరూ 'దేవ్' అనే హోటల్‌లో రెండు రోజులుగా బస చేశారు. ఘటన జరిగిన వెంటనే హోటల్ యజమాని పరారయ్యాడు. పోలీసులు యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్