VIDEO: ముంబైలో అగ్నిప్రమాదం.. భవనం పైనుండి దూకిన జనం

9477చూసినవారు
ముంబైలోని అంధేరి వెస్ట్‌లో SRA భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగ, మంటలు వ్యాపించడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి కొందరు భవనంపై నుండి కిందకు దూకారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా పలువురిని సురక్షితంగా రక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్