VIDEO: రిటైర్డ్ ఇంజనీర్ ఇంట్లో భారీగా డబ్బు, బంగారం స్వాధీనం

20002చూసినవారు
AP: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై విశాఖకు చెందిన పంచాయతీరాజ్ రిటైర్డ్ SE కల్లేపల్లి శ్రీనివాసరావు నివాసాల్లో ACB అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. విశాఖ, విజయనగరం, మన్యం, హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లల్లో జరిగిన ఈ దాడుల్లో 3 ప్లాట్లు, 2 ఫ్లాట్లు, 18.57 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.62 లక్షల నగదు, 2.5 కేజీల బంగారం, 20 కేజీల వెండి, ఇల్లు, కారు, బైక్ వంటి భారీ ఆస్తులను ACB అధికారులు గుర్తించి సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్