VIDEO: బోల్తా పడ్డ భారీ పాల కంటైనర్

9327చూసినవారు
ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి భారీ పాల కంటైనర్ బోల్తా పడింది. ఈ ఘటనలో కంటైనర్ నుండి వేలాది లీటర్ల పాలు రోడ్డుపై నదుల్లా ప్రవహించాయి. పాలు వృధా కాకుండా ఉండేందుకు స్థానికులు బకెట్లు, డబ్బాలు, సీసాలతో ఘటనా స్థలానికి చేరుకుని పాలను పట్టుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

SOURCE: RTV

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్