VIDEO: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన పవన్

1చూసినవారు
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముసలిమడుగులో 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కర్ణాటక నుంచి 4 ఏనుగులను తరలించినట్లు అధికారులు తెలిపారు. అడవి ఏనుగులు ఇళ్లు, పొలాల్లోకి రాకుండా నివారించే పద్ధతులను వివరించారు. పవన్ కళ్యాణ్ ఏనుగులకు నమస్కరించి, వాటి విన్యాసాలను చూసి, ఆహారం తినిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్