VIDEO: పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ పెళ్లి.. తరలొస్తున్న స్టార్స్!

12728చూసినవారు
పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్, అమెరికన్ ఫుట్బాల్ స్టార్ ట్రావిస్ కెల్సీల వివాహం రేపు న్యూయార్క్ లో జరగనున్నట్లు హాలీవుడ్ వర్గాలు తెలిపాయి. స్విఫ్ట్ ఇప్పటికే ప్రైవేట్ జెట్లో సిటీకి చేరుకున్నారని, ఈ బిగ్గెస్ట్ సెలబ్రిటీ వెడ్డింగ్ కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నాయి. ఈ వేడుకకు హాలీవుడ్, స్పోర్ట్స్ రంగాలకు చెందిన ప్రముఖులతో సహా సుమారు 1000 మంది అతిథులు హాజరుకానున్నట్లు సమాచారం. వీరిద్దరూ 2023 నుంచి డేటింగ్ లో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్