VIDEO: ఏపీలోని తిరుపతిలో వర్షం

1521చూసినవారు
AP: రాష్ట్రంలో ఒక వైపు ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షాలు ఉపశమనాన్నిచ్చాయి. వేసవి తాపం తగ్గడంతో వాతావరణం చల్లబడింది. హరేరామ హరేకృష్ణ రోడ్డు, NGO'S కాలనీ వంటి ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది, దీంతో రోడ్లు చిత్తడిగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్