VIDEO: గాజువాకలో రైల్వే బ్రిడ్జి కూలి ఏడుగురికి గాయాలు

0చూసినవారు
AP: విశాఖపట్నంలోని గాజువాకలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో ఏడుగురు గాయపడ్డారు. పిల్లర్లకు కాంక్రీట్ వేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్