VIDEO: పలు చోట్ల జల్లులు.. రాష్ట్రానికి తప్పిన ముప్పు

0చూసినవారు
AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాలోని గూడూరు, కోవూరు ఏరియాల్లో జల్లులు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ మధ్యాహ్నం ఉత్తర శ్రీలంక ట్రింకోమలీ-జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని IMD వెల్లడించింది. తుఫానుగా మారే అవకాశం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కు ముప్పు తప్పిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్