మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 విజేతగా RCB విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ స్మృతి మంధాన కీలక పాత్ర పోషించింది. స్మృతి ఏకంగా 12 ఫోర్లు, 3 సిక్స్ లు చేసి మొత్తంగా 87 పరుగులు సాధించింది. అనంతరం హెన్రీ వేసిన 18.4వ బంతికి బౌల్డయింది. ఈ క్రమంలో స్మృతి బాదిన హైలెట్స్ షాట్స్ కి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆర్సీబీ విజయంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.