AP: చింతలపూడి నియోజకవర్గంలో వినాయక పూజ సందర్భంగా,
టీడీపీ ఎమ్మెల్యే రోషన్ కుమార్ వినాయకుడికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు షూ ధరించి ఉండటం వివాదాస్పదమైంది. ఈ సంఘటన భఏ క్తుల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే చర్యపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.