VIDEO: మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత

46చూసినవారు
AP: నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కండలేరు డ్యామ్ సందర్శనకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పొదలకూరు సర్కిల్ వద్ద ఆయన కారును ఆపి తనిఖీలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. కొంతసేపటి తర్వాత పోలీసులు ఆయన కారును వెళ్లనిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్