VIDEO: పట్టపగలే యువకుడిని నరికి చంపిన దుండగులు

3006చూసినవారు
గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. వావ్-థారడ్ పరిధిలోని కువానా గ్రామంలో పట్టపగలే ఒక యువకుడిని దుండగులు పదునైన ఆయుధాలతో అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈ దారుణానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్