టీడీపీలోకి తమ్మినేని సీతారాం చేరికపై జోరుగా ప్రచారం!

30చూసినవారు
టీడీపీలోకి తమ్మినేని సీతారాం చేరికపై జోరుగా ప్రచారం!
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, సీనియర్ నేత తమ్మినేని సీతారాం వైసీపీకి స్వస్తి పలికి టీడీపీలోకి చేరుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో  కలకలం రేపుతున్నాయి. ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో అసంతృప్తిగా ఉన్న ఆయన, అనుచరులతో చర్చించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై తమ్మినేని వర్గం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్