తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో 'వంద దేవుళ్లు' చిత్రం వస్తోంది. ఈ సినిమా నుంచి 'ఇది కలనో' అనే పాటను విడుదల చేశారు. భాష్య శ్రీ రాసిన ఈ పాటను శిభి శ్రీనివాసన్, శిరీష భాగవతుల ఆలపించారు. రైతు సమస్యల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు నటిస్తున్నారు.