విజయ్-నాగ్ అశ్విన్ కాంబోలో మూవీ?

7747చూసినవారు
విజయ్-నాగ్ అశ్విన్ కాంబోలో మూవీ?
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు నాగ్ అశ్విన్ మధ్య ఉన్న స్నేహబంధం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. నాగ్ అశ్విన్ నిర్మించిన 'సింగ్ గీతం' చిత్రంలో విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ క్యామియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతంలో 'ఎవడే సుబ్రమణ్యం', 'మహానటి', 'కల్కి 2898 ఏడీ', 'జాతిరత్నాలు' వంటి చిత్రాల్లోనూ విజయ్ ప్రత్యేక పాత్రలు పోషించారు. ఈ ఇద్దరి కాంబోలో విజయ్ పూర్తిస్థాయి హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా వస్తుందా అనే చర్చ జోరందుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్