పెళ్లి వేడుకలో విజయ్-రష్మిక జంట సందడి

4842చూసినవారు
పెళ్లి వేడుకలో విజయ్-రష్మిక జంట సందడి
తమ బంధువుల పెళ్లి వేడుకలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సందడి చేశారు. ఈ వేడుకలో ఆనంద్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. ఆనంద్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల్లో విజయ్ తల్లి కూడా కనిపించారు. వీరిద్దరూ పెళ్లైన తర్వాత తొలిసారిగా జంటగా ఒక వివాహ వేడుకలో కనిపించడం విశేషం. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ టాలీవుడ్ జంట 'రణబలి' చిత్రంలో నటిస్తున్నారు.

ట్యాగ్స్ :