విజయ్-రష్మిక పెళ్లి: ఫిబ్రవరి 26న ముహూర్తం ఖరారు?

3021చూసినవారు
విజయ్-రష్మిక పెళ్లి: ఫిబ్రవరి 26న ముహూర్తం ఖరారు?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నల వివాహ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య వీరి వివాహం జరగనుందని సమాచారం. గత కొన్నేళ్లుగా వీరి ప్రేమ, పెళ్లి వార్తలు వినిపిస్తున్నా, ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్త నిజమైతే, ఈ ఏడాది టాలీవుడ్‌లో అతిపెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్‌గా నిలవనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్