కర్నూలు మేయర్​గా విజయ ప్రత్యూష.. 26,402 ఓట్ల మెజారిటీ

16చూసినవారు
కర్నూలు మేయర్​గా విజయ ప్రత్యూష.. 26,402 ఓట్ల మెజారిటీ
AP: కర్నూలు మేయర్‌గా టీడీపీ అభ్యర్థి విజయ ప్రత్యూష విజయం సాధించారు. 26,402 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. కడప కార్పొరేషన్‌లో రెండో రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయింది. కడప టీడీపీ మేయర్‌ అభ్యర్థి మట్లి సువర్ణకు 80,819 ఓట్లు రాగా, వైసీపీ మేయర్‌ అభ్యర్థి దీప్తికి 41,020 ఓట్లు లభించాయి. రెండు రౌండ్లలో ముగిసే సరికి టీడీపీ అభ్యర్థి 39,799 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్