జగన్‌కు షాక్ ఇచ్చిన విజయమ్మ!

7420చూసినవారు
జగన్‌కు షాక్ ఇచ్చిన విజయమ్మ!
విజయమ్మ తన కొడుకు జగన్‌కు షాకిచ్చారు. వైఎస్సార్ బతికి ఉండగా ఆస్తుల పంపకం జరగలేదని ఆమె స్పష్టం చేశారు. అన్నీ కుటుంబ ఆస్తులే అని పేర్కొన్నారు. ఆస్తులు ఇద్దరికీ సమానమనేది నిజమని, మనవడు, మనవరాళ్లకు సమానంగా ఆస్తులు ఉండాలని వైఎస్సార్ ఆజ్ఞ అని అన్నారు. ఒక బిడ్డకు మరో బిడ్డ అన్యాయం చేస్తున్నందునే ఈ వాస్తవాలన్నీ చెప్పాల్సి వచ్చిందని చెప్పారు. ఎటాచ్‌మెంట్‌లో లేని ఆస్తుల విషయంలో షర్మిలకు అన్యాయం జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్