రామన్నదొరవలస-మోసూరువలస రహదారి ప్రారంభించిన బేబీ నాయన

2చూసినవారు
రామన్నదొరవలస-మోసూరువలస రహదారి ప్రారంభించిన బేబీ నాయన
విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం కాశిందొరవలస పంచాయితీ పరిధిలో రామన్నదొరవలస నుంచి మోసూరువలస వరకు రూ. 8.24 కోట్ల AIIB నిధులతో నిర్మించిన తారురోడ్డును ఎమ్మెల్యే  బేబీ నాయన బుధవారం ప్రారంభించారు. ఈ రహదారి గిరిజన గ్రామాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్