బొబ్బిలి సబ్ ట్రెజరీ అధికారిగా ఎం. నూకరాజు

5చూసినవారు
బొబ్బిలి సబ్ ట్రెజరీ అధికారిగా ఎం. నూకరాజు
బొబ్బిలి నూతన సబ్ ట్రెజరీ అధికారి (ఎస్‌టిఓ)గా ఎం. నూకరాజు బాధ్యతలు శనివారం స్వీకరించారు. ఇంతకుముందు విజయనగరం డివిజన్ కార్యాలయంలో ఎస్‌టిఓగా పనిచేసిన ఆయన పూర్తిస్థాయి ఎస్‌టిఓ నియామకం జరిగే వరకు బొబ్బిలికి ఎఫ్ఏసీగా కొనసాగనున్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటూ సబ్ ట్రెజరీ సేవలను అందించడమే తన లక్ష్యమని నూకరాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్