విజయనగరం, బొబ్బిలిలో విద్యుత్‌తో మరణించిన కుటుంబాలను ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కె. కె. రంగారావు శుక్రవారం (బేబీనాయన) పరామర్శించారు. గొలుగువలసలో కాబోతుల పోలిరాజు, ఆమిటిలో ములగపాక అచ్చయ్యమ్మ కుటుంబాలకు ఆయన అండగా ఉంటామని తెలిపారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి ప్రభుత్వ సహాయం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.