విజయనగరం జిల్లా డీసీహెచ్‌ఎస్‌‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

61చూసినవారు
విజయనగరం జిల్లా డీసీహెచ్‌ఎస్‌‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
విజయనగరం జిల్లాలోని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఔట్ సోర్సింగ్ విధానంలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 21 లోగా దరఖాస్తు చేసుకోవాలని గురువారం డీసీహెచ్ఎస్ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థులు https://www.ap.gov.in లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తులను జిల్లా ఆసుపత్రిలోని ఇవ్వాలన్నారు.