చీపురుపల్లి - Cheepurupalli

గొర్లె శ్రీకృష్ణ 'త్రిశంకు' పోస్టర్ ఆవిష్కరణ

గొర్లె శ్రీకృష్ణ 'త్రిశంకు' పోస్టర్ ఆవిష్కరణ

చీపురుపల్లిలో పుట్టి పెరిగిన గొర్లె శ్రీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'త్రిశంకు' సినిమా రేపు (ఫిబ్రవరి 20) చీపురుపల్లిలోని అమోఘ్ థియేటర్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా యువ నాయకులు వలి రెడ్డి శ్రీనివాస నాయుడు చేతుల మీదుగా సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు గొర్లె శ్రీకృష్ణ, సంగీత దర్శకుడు కనిష్క, హీరోయిన్ ప్రాచీ తెహ్లాన్ వంటి నటీనటులు మార్నింగ్ షోకి హాజరుకానున్నారని, చీపురుపల్లి ప్రజలు, సినీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సినిమాను విజయవంతం చేయాలని కోరారు. ఈ సినిమా చీపురుపల్లికి సినీ రంగంలో మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.

వీడియోలు


నిర్మల్ జిల్లా