వెదుళ్లవలసలో విబిజి రామోజీ పథకం పై రైతులకు అవగాహన

3చూసినవారు
వెదుళ్లవలసలో  విబిజి రామోజీ పథకం పై రైతులకు అవగాహన
గరివిడి మండలం వెదుళ్లవలస గ్రామంలో గురువారం విబిజి రామోజీ పథకంపై రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది. గ్రామీణ ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా 100-125 పని దినాలు, రోజువారి వేతనం రూ. 300-409 వరకు పెంచారని బిజెపి కో కన్వీనర్ ఏం శ్రీనివాసరావు వివరించారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్