విద్యుత్ ప్రమాదంలో ఆవు మృతి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

901చూసినవారు
విద్యుత్ ప్రమాదంలో ఆవు మృతి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం ఎం. కొత్తవలస గ్రామంలో సోమవారం వర్రి రామచంద్రుడికి చెందిన ఆవు విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. ఈ ఘటనపై ఎమ్మార్వో రాజేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ప్రమాదం గురించి తెలియగానే విద్యుత్ శాఖ సిబ్బంది, పశువైద్యాధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్ల సమీపంలోకి వెళ్లవద్దని ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్