దేవుపల్లిలో రాజరాజేశ్వరి దేవి గాజుల అలంకరణలో దర్శనం

3చూసినవారు
బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభుగా వెలసిన రాజరాజేశ్వరి దేవి ఆలయంలో శనివారం శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గాజుల అలంకరణలో లలిత త్రిపుర సుందరదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారిని లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరించి విశేష కుంకుమార్చనలు జరిపారు. ఈ అలంకరణను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్