నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరం గ్రామ సచివాలయం ఆవరణలో శుక్రవారం గ్రామ సభ పంచాయతీ అభివృద్ధి అధికారి కె. శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గజపతినగరం పంచాయతీ ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాసరావు గ్రామస్తులతో పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో గజపతినగరం సబ్ రిజిస్టర్ ఎస్. తవిటయ్య,
జనసేన అధినేత తాళ్లపూడి సౌమిత్రి త్రివేది, తదితరులు పాల్గొన్నారు.