బోడసింగిపేటలో ఆకట్టుకున్న వినాయకుడు

0చూసినవారు
బోడసింగిపేటలో ఆకట్టుకున్న వినాయకుడు
బొండపల్లి మండలం బోడ సింగిపేటలో గణనాథుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ ఈ గణపతిని దర్శించుకుంటున్నారు. యువకులు మాలలు ధరించారు. అన్నదానానికి భారీగా జనం వస్తారని అంచనా. నవరాత్రుల అనంతరం నిమజ్జనం చేస్తారు. మాజీ ప్రెసిడెంట్ మీసాల జానకిరామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిమజ్జనం చేసేటప్పుడు గ్రామస్తులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు.

సంబంధిత పోస్ట్