మధనపురం వద్ద గల ఆదర్శ పాఠశాల ఇంటర్మీడియట్
విద్యార్థులు పారిశ్రామిక సందర్శనకి కొర్లాం వద్ద గల గ్రీష్మ ఫోటో స్టూడియో, మొబైల్ సేవల కేంద్రంకు వెళ్ళారు. అక్కడ కెమెరా యాంగిల్స్, ఫోటో ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ మార్చడం వంటి విషయాలను నేర్చుకున్నారు. ఈ ప్రోగ్రామ్ ను NSQF కింద ssc వారి అద్వర్యంలో ICA కంపెనీ క్రింద చేసారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్. రామకృష్ణ, సురేష్ కుమార్ & వొకేషనల్ ఇట్/ఐటీస్ ట్రైనర్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.