బొండపల్లిలో మహాకవి గురజాడ జయంతి

0చూసినవారు
బొండపల్లిలో మహాకవి గురజాడ జయంతి
బొండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చల్ల చల్లమనాయుడు గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో రఘుపతిరావు, మాజీ జడ్పిటిసి బండారు బాలాజీ, ఏమో తులసీనాథ్, డిప్యూటీ ఎంపీడీవో జనార్దనరావు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్