జక్కువ గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి

1చూసినవారు
జక్కువ గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి
మెంటాడ మండలం జక్కువలో గురువారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. పల్లె పండుగ కార్యక్రమంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న మౌలిక వసతులపై మంత్రి వివరించారు. అభివృద్ధి పనులను కొనసాగిస్తూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్