బాలికల హై స్కూల్ లో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

3చూసినవారు
బాలికల హై స్కూల్ లో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
గజపతినగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమం జిల్లా పొట్టి శ్రీరాములు స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో జరిగింది. బొబ్బిలి ఉప విద్యాశాఖ అధికారి మోహనరావు, ఎంఈఓ లు విమలమ్మ, సాయి చక్రధర్, హెచ్ఎం రమేష్ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు స్మార్త సేవా సమితి మండల అధ్యక్షులు కె ఎస్ ఎస్ గుప్త తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్