{"What":" గజపతినగరంలోని ఉమా రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో సరస్వతి హోమం వైభవంగా నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు వేదుల భువనేశ్వర ప్రసాద్ శర్మ మూల నక్షత్రం సందర్భంగా విద్యాభివృద్ధికి క్షేమానికి సరస్వతి హోమం జరిపారు.","Where":" గజపతినగరం నియోజకవర్గం గజపతినగరం మండలం","When":"","Additional info":""}