వీధి కుక్కల హావాకం... ఆరుగురికి గాయాలు

797చూసినవారు
వీధి కుక్కల హావాకం... ఆరుగురికి గాయాలు
మెంటాడ మండలంలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. ఆదివారం ఉదయం గ్రామంలో వీధి కుక్కలు దాడి చేయడంతో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇటీవలి కాలంలో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్