బొడ్డేపల్లికి ఇంటర్నేషనల్ పీస్ టాలెంట్ అవార్డు

3చూసినవారు
బొడ్డేపల్లికి ఇంటర్నేషనల్ పీస్ టాలెంట్ అవార్డు
హైదరాబాద్ తెలంగాణ సారస్వత్ పరిషత్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ పీస్ టాలెంట్ అవార్డ్స్ బొడ్డేపల్లి రామకృష్ణరావు శుక్రవారం రాత్రి అందుకున్నారు. ఆయన ఆ వివరాలను శనివారం తెలియజేసారు. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర నాయక్, ప్రముఖ సంఖ్యా జ్యోతిష్యులు దైవజ్ఞ శర్మ, హుషారు పిట్టలు సినిమా హీరో అంష్ తోరట్, డాక్టర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్