భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

683చూసినవారు
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
విజయనగరం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి బుధవారం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాల పరిస్థితిని సమీక్షించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తీరం దాటే అవకాశం ఉందని, పశ్చిమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రిజర్వాయర్లు, కాజ్‌వేల వద్ద నీటి ప్రవాహాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్