ఇండియ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే కార్యక్రమం

1చూసినవారు
ఇండియ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే కార్యక్రమం
విజయనగరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను సన్మానించారు. బ్లడ్ బ్యాంక్ ఆవరణలోని యోగా సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సర్వజన హాస్పిటల్ సూపరింటెండెంట్ అల్లు పద్మజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ కంది వెంకటరమణ అధ్యక్షత వహించగా, Dr JC నాయుడు, Dr త్రినాధ్, Dr మహేంద్ర గిరి, Dr నవీన్ లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి Dr విశ్వేశ్వరరావు, సెక్రటరీ కె. సత్యం, MC సభ్యులు, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్