రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహం

0చూసినవారు
రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహం
కొత్తవలస-అలమండ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై మంగళవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడు సుమారు 5.5 అడుగుల ఎత్తు ఉంటాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే GRP హెడ్ కానిస్టేబుల్ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్