పోలియో చుక్కలు వేసిన విజయనగరం ఎమ్మెల్యే అదితి

6చూసినవారు
పోలియో చుక్కలు వేసిన విజయనగరం ఎమ్మెల్యే అదితి
విజయనగరంలోని 41వ డివిజన్ అంబేడ్కర్ కొలనీలో ఆదివారం జరిగిన 'పల్స్ పోలియో' కార్యక్రమంలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి పాల్గొన్నారు. ఆమె పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజం నిర్మించడం కోసం 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్