Mar 07, 2026, 13:03 IST/
VIDEO: భార్యతో విడాకులపై స్పందించిన విజయ్!
Mar 07, 2026, 13:03 IST
తమిళ హీరో, TVK అధినేత విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే హీరోయిన్ త్రిషతో ఆయన రిలేషన్లో ఉన్నారనే వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ వార్తలపై విజయ్ పరోక్షంగా స్పందించారు. ‘ఇటీవల నన్ను చుట్టుముట్టిన సమస్యలపై మీరేమీ బాధపడవద్దు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ఆవేదనగా ఉంది. అవి మీ సమయం కంటే విలువైనవి కావు. ఆ సమస్యలను నేను చూసుకుంటా. ప్రస్తుతం ప్రజా సమస్యలపై మాత్రమే ఫోకస్ చేద్దాం’ అని అభిమానులకు పిలుపునిచ్చారు.