
కారుణ్య ఫౌండేషన్ ట్రస్టీ పీవీఏ మెర్సీ బాయ్‌కు ఘన సత్కారం
విజయనగరం, బొబ్బిలిలో మంగళవారం కారుణ్య ఫౌండేషన్ చీఫ్ ట్రస్టీ పీవీఏ మెర్సీ బాయ్‌కు చైల్డ్ ఫండ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ లింక్డ్ వర్కర్స్ సిబ్బంది మంగళవారం ఘన సత్కారం చేశారు. హెచ్ఐవి బాధితులకు పౌష్టికాహారం అందించడంలో ఆర్థిక సహకారం అందిస్తూ, హెచ్ఐవి నియంత్రణకు కారుణ్య సంస్థ అందిస్తున్న సేవలను వారు ప్రశంసించారు. ఈ సందర్భంగా మెర్సీ బాయ్‌ను సన్మానించారు.







































