ఓ సామాన్యుడి ఆవేదన... అక్రమ కలప రవాణాపై స్థానికుల ఆగ్రహం

1చూసినవారు
ఓ సామాన్యుడి ఆవేదన... అక్రమ కలప రవాణాపై స్థానికుల ఆగ్రహం
మంగళవారం రాత్రి బొబ్బిలి నుండి రాజాం వైపు అక్రమంగా కలప రవాణా జరుగుతోందని ఒక సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేశాడు. భారీ లారీలలో కలపను తరలిస్తున్నారని, ఎక్కడికి తీసుకువెళ్తున్నారని అడిగితే డ్రైవర్లు దౌర్జన్యంగా ప్రవర్తించారని స్థానికులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఇలాంటి రవాణా కొనసాగుతున్నా, అధికార చర్యలు లేకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్