బొబ్బిలి పండుగలో అపశృతి... అగ్నికి ఆహుతైన స్వీట్స్ షాప్

4చూసినవారు
బొబ్బిలిలో గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా బాణాసంచా పేల్చడం వల్ల ప్రశాంతి స్వీట్స్ షాప్ అగ్నికి గురైంది. ఇరుకైన రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు పరిస్థితిని నియంత్రిస్తూ విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్